వయసు పెరిగే కొద్ది వివిధ కారణాలతో కొందరు నిద్రకు దూరమవుతారు.

సరైన నిద్ర లేకపోవడం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ నిద్ర మెరుగవుతుందంటున్నారు నిపుణులు.

నిద్ర విషయంలో మీరు ముఖ్యంగా తీసుకోవాల్సింది ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు.

చేపలు, గుడ్డులోని ట్రిప్టోఫాన్ మీకు నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.

అక్రోట్లు, జీడిపప్పు, పిస్తా వంటివి నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి.

ఆకుకూరల్లోని నైట్రేట్లు పరోక్షంగా మెరుగైన నిద్రను అందించడంలో హెల్ప్ చేస్తాయి.

కివీ పండ్లు గాఢనిద్రను ఇస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. (Images Source : Unsplash)