ఊబకాయం తగ్గించే వెల్లుల్లి -ఏ సమయంలో తినాలంటే!



వెల్లుల్లిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.



పచ్చి వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది



బరువు తగ్గడానికి రోజూ పరగడుపునే 2 వెల్లుల్లి రెబ్బలు తింటే చాలు



వ్యాయామం చేసేవారు తింటే ఇంకా తొందరగా ఫలితం ఉంటుంది



వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి సహాయపడతాయి



ఆకలిని అదుపులో ఉంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది...అయితే అతిగా తినడం మంచిదికాదు



వెల్లుల్లి కొంతమందిలో అలెర్జీని కలిగిస్తుంది..



దద్దుర్లు, పెదవులలో జలదరింపు, దురద, తుమ్ము, కళ్ళు దురద లాంటి సమస్యలు కనిపిస్తే వెల్లుల్లి పరగడపునే తినకపోవడమే మంచిది



Image Credit: Pixabay