అదేంటి జీడిపప్పు బరువుని పెంచుతుంది కదా అనుకుంటున్నారా?
కానీ అది మనం తీసుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది.


ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు బి, ఇ, మెగ్నీషియం,
ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉన్నాయి.


ఇవి తినడం వల్ల శరీరంలోని అవయవాల పనితీరుకే కాదు చర్మం,
వెంట్రుకలకి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది.


గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది.



మగవారిలో సంతనోత్పత్తికి అవసరమైన వీర్య కణాలు వృద్ధి చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది.



జీడిపప్పులోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, పీచు పదార్థాల కలయిక వల్ల పొట్టకి సంతృప్తి భావన కలిగిస్తాయి.



వేయించిన వాటి కంటే నానబెట్టి తీసుకుంటే మంచిది.



కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచుకోవాలని అనుకుంటే కొద్ది మొత్తంలో
జీడిపప్పు తీసుకోవచ్చు. ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారు.


Images Credit: Pexels