పాదాలు పగులుతున్నాయా? ఈ టిప్స్ పాటించండి! అరటి పండుని గుజ్జులా చేసి పగుళ్లకు రాస్తే సమస్య తగ్గిపోతుంది. రోజ్ వాటర్ లో గ్లిజరిన్ కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు పోతాయి. పెరుగు, వెనిగర్ మిశ్రమంతో పాదాలకు మసాజ్ చేస్తే పగుళ్లు పోతాయి. కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు పూస్తే పగుళ్లు పోతాయి. నువ్వుల నూనెలో కాస్త గ్లిజరిన్ కలిపి పాదాలకు మసాజ్ చేస్తే పగుళ్లు తగ్గుతాయి. గోరు వెచ్చని నీళ్లలో గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ కలిపి పాదాలను అందులో ఉంచితే పగుళ్లు పోతాయి. హ్యాండ్ క్రీమ్, నిమ్మరసం కలిపి పాదాలకు రాస్తే పగుళ్లు తగ్గుతాయి. All Photos Credit: Pixabay.com