ఆపిల్ గింజల్లో విషం ఉంటుందా? పొరపాటు మింగితే?

రోజుకు ఓ ఆపిల్ తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు.

కానీ, ఆపిల్ పండులోని విత్తనాల విషయంలో చాలా భయపడతారు.

ఆపిల్ విత్తనాలలో విషం ఉంటుందని, తింటే చచ్చిపోతారనే ప్రచారం ఉంది.

నిజానికి ఆపిల్ విత్తనాల్లో సైనైడ్ అనే విషం అనేది ఉంటుంది.

ఎవరైనా పొరపాటున ఆపిల్ విత్తనాలు తింటే భయపడాల్సిన పని లేదు.

ఆపిల్ గింజల మీద గట్టిపొర ఉంటుంది. కడుపులోకి వెళ్లినా జీర్ణం కావు.

ఆపిల్ విత్తనాలను ఎక్కువగా మింగడం వల్ల ప్రమాదం కలుగుతుంది.

ఆపిల్ గింజలు కంటిన్యూగా తింటే గుండె, మెదడు దెబ్బ తింటాయి.

సో, ఆపిల్ తినేటప్పుడు గింజలు తీసి తినడం మంచిది. All Photos Credit: Pixabay.com