Image Source: Esther Anil/Instagram

‘దృశ్యం’ పాప ఎస్తేర్ అనిల్ రియల్ ఏజ్ తెలిస్తే షాకవుతారేమో!

‘దృశ్యం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ఎస్తేర్ అనిల్.

అప్పటికే ఎస్తేర్ మలయాళం ‘దృశ్యం’లో నటించింది.

తెలుగు ‘దృశ్యం’లో కూడా అదే పాత్రలో మెప్పించింది.

ఎస్తేర్ ‘దృశ్యం’లో నటిస్తున్నప్పుడు 13 ఏళ్లు.

‘దృశ్యం 2’ సినిమాలో విడుదలయ్యేసరికి 20 ఏళ్లు.

టీనేజ్ నుంచి ట్వంటీస్‌లోకి రావడంతో గ్లామర్ ఒలకబోస్తోంది.

హీరోయిన్‌గా నటించేందుకు సిద్ధమేనంటూ సిగ్నల్ ఇస్తోంది.

హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎస్తేర్ రచ్చ చేస్తోంది.

Image Credit: Esther Anil/Instagram