భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించారు రాష్ట్రపతి పీఠంపై తొలిసారి గిరిజన మహిళ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ప్రమాణం తర్వాత గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి రాష్ట్రపతి కారులో ఎక్కిన ద్రౌపది ముర్ము పార్లమెంటు సెంట్రల్ హాలు నుంచి వెళ్తున్న రాష్ట్రపతి రాజ్‌ఘాట్‌లో మహాత్మ గాంధీకి నివాళులు అర్పించిన ముర్ము (Image Source: PTI)