బెల్లీఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారా? ఈ డ్రింక్స్ తో చెక్ పెట్టండి!

ఈ రోజుల్లో చాలా మంది బెల్లీఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారు.

బెల్లీ ఫ్యాట్ అందం విషయంలోనే కాదు, ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

కొన్ని రకాల డ్రింక్స్ తో బెల్లీ ఫ్యాట్ కు చెక్ పెట్టవచ్చని చెప్తున్నారు.

గ్లాసు పాలలో కాస్త పసుపు, మిరియాల పొడి కలుపుని తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

నీటిలో అల్లం తరుగు వేసి మరిగించి నిమ్మరసం, తేనె కలిపి తాగితే బెల్లీఫ్యాట్ పోతుంది.

నీటిలో దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించి, తేనె కలుపుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.

గ్రీన్ టీలో కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే బెల్లీ ఫ్యాట్ సమస్యకు చెక్ పడుతుంది.

గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె, మిరియాల పొడి కలిపి తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.

All Photos Credit: Pixabay.com