నిద్రలేచిన వెంటనే డీహైడ్రేట్​ కాకుండా శరీరానికి నీరు అందించాలి.

అయితే ఉదయాన్నే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అదే వేడినీళ్లు అయితే??

ఉదయాన్నే వేడి లేదా గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తాయి.

అంతేకాకుండా చలికాలంలో వచ్చే జుట్టు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి.

సీజనల్ వ్యాధులను, శ్వాస సంబంధిత వ్యాధులు తగ్గించుకోవచ్చు.

మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకునే మందు వేడినీళ్లు తాగితే మంచిది.

మరిన్ని బెనిఫిట్స్ కోసం వేడినీటిలో నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు. (Image Source : Pexels)