నిద్రలేవగానే గోరు వెచ్చని నీరు తాగే అలవాటు మీకు కూడా ఉందా?
అలా తాగితే ఏం జరుగుతుందో తెలుసా?


మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యల్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.



నీరు కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గించే
ప్రక్రియని వేగవంతం చేస్తుంది. అందుకె వేడి నీటిని తాగుతారు.


రోజంతా వేడి నీటిని సిప్ చేస్తూ ఉంటారు. ఇది బరువు తగ్గించడం మాట
ఏమో కానీ అపారమైన నష్టాన్ని చేస్తుందని అంటున్నారు.


వేడి నీరు అన్నవాహికలోని కణజాలాలని దెబ్బతీస్తుంది. రుచి మొగ్గలకి నష్టం కలిగిస్తుంది.



నాలుక కాలడం వల్ల బొబ్బలు కూడ రావచ్చు.



వేడి నీరు ఇష్టపడని వ్యక్తులు గది ఉష్ణోగ్రత లేదంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్న నీటిని తాగొచ్చు.



కొన్ని అధ్యయనాల ప్రకారం నీరు 136 డిగ్రీల ఫారెన్ హీట్ లేదా
57.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు సరైన తాగు నీరు.


ఈ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తీసుకుంటే కాలిన గాయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.



అందుకే గోరు వెచ్చని నీరు రోజంతా తాగకపోవడమే ఉత్తమం.
Images Credit: Pexels