రోజంతా చాలా వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని 90 శాతం వరకు పేరుగుతుందట.

60 సెల్సియస్ కంటే ఎక్కువ లేదా 140 డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద తాగే పానీయాలు చాలా ప్రమాదకరం.

పానీయం వేడి ఎంత వేడిగా ఉందో క్యాన్సర్ ముప్పు అంత ఎక్కువగా పెరుగుతుందని డబ్యూహెచ్ఓ ఓ హెచ్చరిక నివేదికలో వెల్లడించింది.

వేడి పదార్థాలు ఎక్కువగా తగలడం వల్ల కాలక్రమేణా క్యాన్సర్ ప్రమాదానికి దారి తీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఎసోఫాగియల్ క్యాన్సర్ సాధారణంగా అన్నవాహిక లోపలి భాగంలో ఉండే కణాలలో మొదలవుతుంది.

ఇది ఎక్కువగా స్త్రీల కంటే పురుషులను ప్రభావితం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాల్లో అన్నవాహిక క్యాన్సర్ ఆరోది.

అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి 15 ఓ డిగ్రీల ఫారిన్ హీట్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద పానీయాలు తాగాలని సిఫార్సు చేస్తున్నారు.

HPV ఇన్ఫెక్షన్ కలిగి ఉండటం కూడా అన్నవాహిక క్యాన్సర్‌కు ప్రమాద కారకం.

Image Credit: Pexels