భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే మంచిదేనా?

గ్రీన్ టీతో ఆరోగ్యానికి చాలా లాభాలున్నాయి.

గ్రీన్ టీ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లను పెంచుతుంది.

జీర్ణక్రియను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీ టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఇంకా మంచిది అంటున్నారు నిపుణులు.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, కాటచిన్‌లు జీవక్రియను పెంచుతాయట.

భోజనం వెంటనే తాగితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను కలిగించి బరువు తగ్గేలా చేస్తుందట.

కొంత మందిలో గ్రీన్ టీ అజీర్తిని కలిగిస్తుందట. వారు తిన్నవెంటనే తాగకపోవడం మంచిదంటున్నారు.

All Photos Credit: Pixabay.com