ఎండుద్రాక్షలను చాలామంది హెల్తీ స్నాక్​గా తీసుకుంటారు.

వివిధ స్వీట్లు, డిజెర్ట్​లలో వాటిని ఉపయోగిస్తారు.

మరికొందరు నేరుగా వాటిని తిని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతుంటారు

మీకు బ్యూటీపరంగా బెనిఫిట్స్ కావాలంటే మాత్రం ఈ టిప్ ఫాలో అయిపోవాలి.

రోజూ రాత్రి పడుకునే ముందు ఎండు ద్రాక్షలు నానబెట్టండి.

ఉదయాన్నే లేచి పరగడుపున ఆ నీటిని తాగండి.

ఈ డ్రింక్ పింపుల్స్, డార్క్ సర్కిల్స్​ను దూరం చేస్తుంది.

అంతేకాకుండా రక్తప్రసరణ మెరుగు చేసి మొహన్ని మెరిసేలా చేస్తుంది. (Images Source : Unsplash)