కలలో డబ్బు కనిపిస్తే



మీరు మీ కలలో కరెన్సీ కి సంబంధించిన నాణేలు, నోట్లును చూసినట్లయితే..అది మీ రాబోయే ఖర్చులు లేదా రాబోయే లాభాలను సూచిస్తుంది



మీ కలలో ఎవరైనా ఈ నాణేలను ఇస్తే రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా కొంత లాభం పొందుతారని అర్థం.



మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వడం కలలో కనిపిస్తే..రాబోయే కాలంలో ఆర్థిక నష్టం ఉండబోతోంది జాగ్రత్త అని హెచ్చరిక



కలలో బంగారు నాణేలను చూడటం సూర్యుడికి సంబంధించినది.



సూర్యుడు ఉత్సాహానికి సూచన. ఏదైనా పనిని చేయాలా వద్దా అని నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కలవస్తే మంచిదే...



మీరు చేయబోయే పని మీకు మంచి ఫలితాలనిస్తుందని ఈ కల అర్థం.



వాస్తవానికి కలలు కనడం ఎవ్వరి అధీనంలోనూ ఉండదు.



నిద్రపోయేముందు ఏం ఆలోచిస్తామో.. నిద్రలో మనసెక్కడ తిరుగుతుందో అదే కలగా కనిపిస్తుందంటారు.



Image Credit: Pixabay