కొందరు వైట్ హెయిర్ వస్తే వాటిని పీకేస్తూ ఉంటారు.

ఇలా తెల్లని వెంట్రుకలు పీకేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట.

వెంట్రుకను పీకేయడం వల్ల కుదుళ్లలోకి బ్యాక్టీరియా చేరే ప్రమాదముంది.

వాపు, మంట వంటి అలెర్జీలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

తెల్లని జుట్టు మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది.

వెంట్రుకల సహజమైన ఎదుగుదల దిశలో మార్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఫోలికల్స్ నష్టం జరిగి జుట్టు ఎదుగుదల తగ్గిపోతుంది.

సహజమైన హెయిర్ ప్యాక్స్​తో డ్యామేజ్ లేకుండా జుట్టు రంగును మార్చుకోవచ్చు. (Images Source : Pinterest)