శరీరంలో జరిగే కొన్ని మార్పులు మధుమేహానికి చిహ్నాలు అంటున్నారు నిపుణులు.

మూత్రవిసర్జనకు ఎక్కువగా వెళ్లడమనేది అందరికీ తెలిసిన లక్షణం.

ఎంత తిన్నా ఆకలి ఎక్కువగా వేస్తుందా? ఇది మధుమేహ లక్షణమే.

డీహైడ్రేట్ ఎక్కువగా అయిపోతున్నారా? షుగర్ టెస్ట్ చేయించుకోండి.

తగిలిన గాయాలు మానేందుకు ఎక్కువ సమయం పడుతుందా?

ఎలాంటి శ్రమలేకుండా సడెన్​గా బరువు తగ్గుతున్నారా? అయితే జాగ్రత్త.

కంటి చూపు మందగిస్తుందా? షుగర్​లో ఇది కామన్ లక్షణం.

చర్మం బాగా డ్రైగా మారి దురద పెడుతుందా? ఇది షుగర్​కి సంకేతమే. (Images Source : Unsplash)