మేకప్ చేసుకున్నప్పుడు చిన్న తప్పు చేసినా అది ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఫౌండేషన్​ను ఎక్కువగా అప్లై చేయకండి.

ఫౌండేషన్​లో మీకు నప్పని షేడ్​ యూజ్​ చేయకండి.

స్కిన్​కేర్​ తీసుకోకుండా మేకప్​ వేసుకుంటే అది మీ చర్మాన్ని పాడు చేస్తుంది.

మస్కారా అప్లై చేసేప్పుడు ముద్దగా లేకుండా చూసుకోండి.

గడువు ముగిసిన ప్రొడెక్ట్స్ వాడటం మానేయండి.

బ్లష్​ ఎక్కువగా అప్లై చేయకండి. అది మీ లుక్​ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది.

Pictures Credit : Pexels