ఏమి పర్లేదులే అని చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల మొబైల్ ఫోన్స్​కి ఎంత ప్రమాదమో తెలుసా?

మనం రెగ్యూలర్​గా చేసే కొన్ని పనులు మొబైల్స్ పేలిపోయేలా చేస్తాయట.

చాలామంది మొబైల్ పౌచ్​లో డబ్బులు, కార్డులు పెట్టుకుంటారు.

ఇలా చేయడం వల్ల హీట్ లాక్​ అయిపోయి మొబైల్స్ పేలిపోయే ప్రమాదముంది.

ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడడం వల్ల కూడా సెల్ పేలిపోతాయట.

ఫోన్​ని చాలామంది ఎండలో పెట్టి వదిలేస్తారు. దీనివల్ల కూడా మొబైల్ పేలిపోతాయి.

కంపెనీ ఇచ్చిన ఛార్జర్ కాకుండా.. కనిపించిన ఛార్జర్స్​తో ఛార్జింగ్ చేస్తారు.

ఇలా చేయడం వల్ల బ్యాటరీ సమస్యలు పెరుగుతాయి. ఫోన్స్​ కూడా పేలిపోతాయి. (Images Source : Unsplash)