శీతాకాలంలో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది.

అయితే వింటర్​లో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటున్నారు నిపుణులు.

లేదంటే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలను బారిన పడే అవకాశముంటుంది.

కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటే మాత్రం మానేస్తే మంచిది.

చలికాలంలో రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదంటున్నారు.

ప్రాసెస్​ చేసిన ఫుడ్ మరింత​ జీర్ణ ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది.

వెజిటెబుల్ సలాడ్స్​ అజీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

స్వీట్లు, కెఫిన్ వంటి ఫుడ్స్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. (Images Source : Unsplash)