పాన్ నమిలాక వీటిని తినకూడదు పొట్ట నిండుగా భోజనం చేశాక చివరలో కిళ్లీ నమలనిదే భోజనం పూర్తికానట్టే భావిస్తారు ఎంతోమంది. పాన్ తిన్నాక ఒక గంట పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినకూడదు. పాలు మందులు ఫ్రూట్ జ్యూస్ మసాలా ఆహారం చల్లని నీళ్లు కూల్ డ్రింకులు