చాలామంది హెల్తీ ఫుడ్​లో భాగంగా ఉదయాన్నే డ్రై ఫ్రూట్స్ తింటారు.

ఉదయాన్నే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

ఎండుద్రాక్షలు ఆరోగ్యానికి మంచివే అయినా.. ఉదయాన్నే తింటే మంచిది కాదట.

వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశముంది.

న్యూట్రిషన్స్​తో నిండి ఉన్న ఖర్జూరాలను కూడా మార్నింగ్ తీసుకోవడం అంత మంచిది కాదట.

అంజీర్​లను తింటే హెవీగా ఉంటుంది కాబట్టి దానిని మిడ్ మార్నింగ్ స్నాక్​కి బెస్ట్ ఆప్షన్.

జీర్ణ సమస్యలున్నవారు ఆప్రికాట్స్​ తినాలనుకుంటే రాత్రుళ్లు నానబెట్టి ఉదయం తినాలట.

క్రాన్​ బెర్రీలను బ్రేక్​ఫాస్ట్​తో కలిపి తినొచ్చు కానీ.. ఖాళీ కడుపుతో తినొద్దంటున్నారు. (Images Source : Unpslash)