ఈ ఫుడ్స్ తీసుకునేటప్పుడు అస్సలు నీళ్లు తాగకూడదు!

సాధారణంగా ఫుడ్ తినేటప్పుడు చాలా మంది నీళ్లు తాగుతారు.

కానీ, కొన్ని ఆహారపదార్థాలు తినేప్పుడు నీరు తాగకూడదంటున్నారు నిపుణులు.

అరటిపండులో డైటరీ ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీన్ని తినేటప్పుడు నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడుతుంది.

సిట్రస్ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. వీటిని తినేటప్పుడు నీళ్లు తాగితే కడుపులో అసౌకర్యంగా ఉంటుంది.

పెరుగులో ప్రొబయోటిక్స్‌ పేగులకు మేలు చేస్తుంది. దీన్ని తినగానే నీళ్లు తాగితే ప్రోబయోటిక్స్‌ ప్రభావం తగ్గుతుంది.

మసాలా, స్పైసీ ఫుడ్స్‌ తింటూ నీళ్లు ఎక్కువగా తాగితే కడుపులో మంట ఏర్పడుతుంది.

అన్నం తినేప్పుడు నీరు ఎక్కువగా తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది.

All Photos Credit: Pixabay.com