వింటర్​లో నారింజలు విరివిగా, చౌక ధరలో దొరుకుతాయి.

పైగా వీటివల్ల ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి ఎక్కువగా తింటూ ఉంటారు.

అయితే నారింజతో కలిసి కొన్ని తింటే ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

మరి నారింజతో ఏ ఆహారాలు తింటే ఏమవుతుందో ఇప్పుడు చుద్దాం.

సిట్రస్ పండ్లు తీసుకున్న తర్వాత పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది.

లేదంటే కడుపు నొప్పికి, ఉబ్బరానికి దారితీస్తుంది.

టమోటాలు, నారింజ ఒకేసారి తీసుకుంటే జీర్ణ అసౌకర్యం కలుగుతుంది.

అరటిపండును నారింజతో కలిపి తీసుకోకూడదు. (Images Source : Unsplash)