డాగ్స్​ని పెట్స్​గా పెంచుకునేవారు వాటి ఫుడ్ విషయంలో కొన్ని పాటించాలి.

కొన్ని ఫుడ్స్ వాటికి పెట్టకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు.

చాక్లెట్​లను డాగ్స్​కి అస్సలు పెట్టకూడదట. ఇవి వాటికి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.

ఎండు ద్రాక్షలు, ద్రాక్షలు డాగ్స్​ కిడ్నీలపై నెగిటివ్​గా ప్రభావం చూపిస్తాయి.

ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి రక్త కణాలను దెబ్బతీసి ఎనిమియాకు దారితీస్తాయి.

అవకాడో వల్ల మీ డాగ్​ జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలుగవచ్చు.

ఆల్కహాల్​ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదు. ఇది వాటికి విషంతో సమానం.

కెఫిన్, గమ్స్ వంటి వాటిని కూడా డాగ్స్​కి తినిపించకూడదు. (Images Source : Unsplash)