వీటిని చికెన్‌తో కలిపి అస్సలు తినకండి

మీకు నాన్-వెజ్ బాగా ఇష్టమా? ముఖ్యంగా చికెన్ వంటకాలంటే నోరూరిపోతుందా?

తినండి, కానీ కొన్ని వంటకాలు పదార్థాలను మాత్రం కలిపి తినకండి.

ఎందుకంటే.. అవి మీకు తెలియకుండానే అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

బఫే లేదా ఏదైనా ఫంక్షన్‌లు అన్నిరకాల నాన్ వెజ్‌లు దొరుకుతాయి. కానీ ఏదైనా ఒకటే తినండి.

చేపలు: చికెన్‌ చేపలు కలిపి అస్సలు తినొద్దు. వీటిలో భిన్నమైన ప్రోటీన్స్ ఉంటాయి.

చేపలు, చికెన్‌లో ఉండే భిన్నమైన ప్రోటీన్లు శరీరంపై నెగటివ్ ప్రభావం చూపుతాయి.

పెరుగు: చికెన్ వంటకాల్లో పెరుగు కలుపుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదట.

పెరుగు శరీరానికి చల్లదనం ఇస్తుంది, చికెన్ వేడిని ఇస్తుంది. రెండూ కలపడం మంచిది కాదట.

పాలు: చికెన్ తింటూ పాలు తాగడమంటే విషం తాగుతున్నట్లే.

ఎందుకంటే.. చికెన్ పాలలో ఉండే భిన్న పోషకాలు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయట.