Image Source: pexels.com

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. రోజుకో గుడ్డు తినమని వైద్యులు సూచిస్తుంటారు.

Image Source: pexels.com

గుడ్డులో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్లు పోషకరమైన, ఆరోగ్యకరమైన ఆహారం.

Image Source: pexels.com

గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని చాలా మంది వాటికి దూరంగా ఉంటారు.

Image Source: pexels.com

గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండూ ఉంటాయి.

Image Source: pexels.com

పచ్చసొనలో పోషకాలు ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Image Source: pexels.com

తెల్లసొన, పచ్చసొన రెండింటిలో కలిపి 411 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.

Image Source: pexels.com

గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందనే వాదనలో నిజం లేదు.

Image Source: pexels.com

లివర్ పెద్దమొత్తంలో కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది. గుడ్డు వంటి కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ పరిమాణం కాలేయం తగ్గిస్తుంది.

Image Source: pexels.com

ప్రతిరోజూ పచ్చసొన తింటే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణంలో పెద్దగా మార్పు ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి.

Image Source: pexels.com

గుడ్డులో ప్రోటీన్, కోలిన్ తోపాటు ఒమేగా 3 ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels.com

గుడ్లు ఇన్సులిన్ మెరుగుపరుస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.