తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన నేతల్లో చాలా మంది డాక్టర్లు ఉన్నారు. వారి వివరాలివే.. మెదక్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై విజయం నిజామాబాద్ రూరల్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ పై గెలుపొందారు కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గెలుపొందారు నాగర్ కర్నూల్ నుంచి డాక్టర్ రాజేశ్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిపై గెలుపు మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీ నాయక్ గెలుపొందారు అచ్చంపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై విజయం చెన్నూరులో కాంగ్రెస్ నేత డాక్టర్ వివేక్ వెంకటస్వామి బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పై గెలిచారు భద్రాచలం నుంచి డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు జగిత్యాల నుంచి డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ (బీఆర్ఎస్) విజయం సాధించారు. మానకొండూరు డాక్టర్ సత్యనారాయణ గెలిచి అసెంబ్లీలో కాలుపెట్టనున్నారు నారాయణఖేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ సంజీవరెడ్డి విజయం డాక్టర్ పాల్వాయి హరీష్- సిర్పూర్ రామ్‌చందర్ నాయక్- డోర్నకల్ సత్తుపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి, డాక్టర్ రాగమయి విజయం సాధించారు నారాయణపేట నుంచి డాక్టర్ ప్రణీతారెడ్డి గెలుపొందారు.