రోజూ బ్రెడ్ తింటే ఎన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా?

రోజూ బ్రెడ్ తింటే ఎన్ని ఆరోగ్యసమస్యలు వస్తాయో తెలుసా?

ప్రపంచంలో ఎక్కువ శాతం మంది తినే ఆహారాలలో బ్రెడ్ ఒకటి.

రోజూ బ్రెడ్ తినేవారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బ్రెడ్ అధికంగా తినడం వల్ల అనారోగ్యకరంగా బరువు పెరుగుతారు.

కేలరీలు అధికంగా ఉంటాయి. పోషకాలు సున్నా.

బ్రెడ్‌లో గ్లూటెన్ అధికంగా ఉంటుంది. కొందరికి ఈ గ్లూటెన్ అరగదు. దాని వల్ల అలెర్జీలు వస్తాయి.

బ్రెడ్‌లో అధికంగా కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరాక గ్లూకోజ్ గా విడిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్న వారికి బ్రెడ్ మేలు చేయదు.

బ్రెడ్ అధికంగా తినేవారిలో హార్మోన్ల అసమతుల్యత ప్రారంభమవుతుంది.