కోడిగుడ్డును ఎంత సేపు ఉడికిస్తే మంచిదో తెలుసా?

చాలా మంది కోడిగుడ్డును ఎంతో ఇష్టంగా తింటారు.

సంపూర్ణ పోష‌కాలు అందాలంటే ఉడికించిన గుడ్డు తింటే మంచిదంటారు.

అయితే, గుడ్డును ఎంత సేపు ఉడికించాలి అనే విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు.

చాలా మంది 15 నిమిషాలకు పైనే గుడ్లను ఉడికిస్తారు.

ప్రముఖ అమెరికన్ చెఫ్ జె.కెంజీ గుడ్డును ఎంతసేపు ఉడికిస్తే మంచిదో వెల్లడించారు.

గుడ్డును 9 నుంచి 13 నిమిషాలు వేడిచేస్తే తెల్లసొన, పచ్చసొన చక్కగా ఉడుకుతాయని చెప్పారు.

13 నిమిషాలు ఉడికించి తింటే శరీరానికి అన్ని పోషకాలు అందుతాయని వెల్లడించారు.

All Photos Credit: pexels.com