పేగు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి

పెద్ద పేగు క్యాన్సర్ ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య.

ఇది రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తింటే మంచిది.

బార్లీ, మిల్లెట్స్, క్వినోవా, ఓట్స్ వంటి ధాన్యాలు

బ్రౌన్ రైస్

పాలకూర

పండ్లు

నట్స్

చేపలు