Image Source: pexels

గడువు ముగిసిన ఆహారాన్ని తీసుకుంటే సాల్మోనెల్లా, ఇ.కోలి, లిస్టేరియా హానికరమైన బ్యాక్టీరియా కడుపులోకి వెళ్తుంది.

Image Source: pexels

ఫుడ్ పాయిజనింగ్ లేదా అనారోగ్య సమస్యలు తలెత్తు ప్రమాదం ఉంటుంది

Image Source: pexels

వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, నిర్జలీకరణం, అవయవాలు దెబ్బ తింటాయి.

Image Source: pexels

అలెర్జీ ప్రతి చర్యలు, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, తీవ్రమైన సందర్భాల్లో, నాడీ సంబంధిత లక్షణాలను కలిగిస్తుంది.

Image Source: pexels

గడువు ముగిసిన ఆహారం రుచి, ఆకృతి, రంగు, వాసనను కోల్పోతుంది. అసౌకర్యం లేదా జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది.

Image Source: pexels

గడువు తీరిన ఆహారం తిన్నామని తెలిస్తే భయపడాల్సిన అవసరం. లోతుగా శ్వాస తీసుకోండి. ప్రశాంతంగా ఉండండి.

Image Source: pexels

ఫుడ్ పాయిజనింగ్ లేదా అలెర్జీ ప్రతిచర్యలకు సంబంధించిన ఏవైనా సంకేతాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.

Image Source: pexels

వికారం, వాంతులు, అతిసారం, కడుపునొప్పి, జ్వరం, తలనొప్పి లేదా మైకము వంటి లక్షణాలు ఉంటాయి. 

Image Source: pexels

ఎక్కువగా నీరు తీసుకోండి. హైడ్రేటెడ్ గా ఉండండి. తాగునీరు ద్వారా టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

Image Source: pexels

తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించండి.