ఈ సమస్యలు ఉంటే ఉసిరిని అస్సలు తీసుకోకండి!

ఉసిరిలో ఇమ్యూనిటీని పెంచే బోలెడు విటమిన్లు ఉంటాయి.

అయితే, ఈ సమస్యలు ఉన్నవాళ్లు అస్సలు ఉసిరిని తీసుకోవద్దు.

ఎసిడిటీతో బాధపడే వాళ్లు ఖాళీ కడుపుతో ఉసిరిని తినకూడదు.

రక్త సమస్యలతో బాధపడే వారు ఉసిరికి దూరంగా ఉండటం మంచిది.

సర్జరీకి ముందు, తర్వాత కొద్ది రోజుల పాటు ఉసిరిని వాడకూడదు.

బాలింతలు, గర్భిణీలు ఉసిరిని వైద్యుల సలహా మేరకు వాడాలి.

డ్రై స్కిన్ ఉండే వాళ్లు ఉసిరిని తీసుకోకపోవడం మంచిది. Photo Credit: Pixabay.com