రాత్రిపూట వీటిని తినకండి

నిద్ర పట్టడం కష్టంగా మారుతుంటే ఆ పరిస్థితి ఆహారం వల్లనేమో ఓసారి చెక్ చేసుకోవాలి.

కొన్ని ఆహారాలు తినడం వల్ల నిద్ర సరిగా పట్టక, పీడకలలు వచ్చి మెలకువ వచ్చేస్తుంది. ఆ ఆహారాల జాబితా ఇదిగో

చీజ్

బ్రెడ్, పాస్తా

చాక్లెట్

చిప్స్

హాట్ కోకో

పెరుగు

సోడా