పుచ్చకాయ తిన్నాక వీటిని తినకండి



పుచ్చకాయలో 95% నీరే ఉంటుంది, కాబట్టి వేసవి తాపాన్ని ఇట్టే తీర్చేస్తుంది. అందుకే పుచ్చకాయ తినే వారి సంఖ్య చాలా ఎక్కువ.



ఈ పండు తినడం వల్ల కామోద్దీపన కూడా జరుగుతుంది. అలాగే విటమిన్ A, C, B6 వంటివి కూడా పుష్కలంగా అందుతాయి.



పుచ్చకాయ తిన్నాక కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. లేకుంటే కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



పాలు



పనీర్



గుడ్డు



నీరు