డయాబెటిస్​తో ఇబ్బంది పడేవారు ఏ ఫుడ్​ తినాలన్నా కచ్చితంగా ఆలోచిస్తారు.

కానీ డ్రాగన్ ఫ్రూట్​ తినేప్పుడు మాత్రం అలాంటి భయం అవసరం లేదు.

షుగర్ పేషంట్లకు ఈ ఫ్రూట్ ఓ వరం అంటున్నారు నిపుణులు.

రెగ్యూలర్​గా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్​ స్థాయిల్లో ఇబ్బందులు ఏర్పడవు.

ముఖ్యంగా టైప్​ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది.

ఈ పండులో ఫైబర్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జీవక్రియను మెరుగుపరచడంలో డ్రాగన్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది.

ఊబకాయం కూడా ఈ ఫ్రూట్ తినడం వల్ల అదుపులోకి వస్తుంది. (Image Source : Unsplash)