నీటి శాతం ఎక్కువ ఉండే పుచ్చకాయ ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు.
మధుమేహ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించేందుకు కొన్ని ఆధారాలు ఉన్నాయి.


ఇందులోని లైకోపీన్ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.



తక్కువ మొత్తంలో మామిడి తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.



మామిడిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.



డయాబెటిక్ రోగులు పైనాపిల్ తినొచ్చు కానీ మితంగా తీసుకుంటేనే మంచిది.



ఈ పండు తినే ముందు దానిపై చక్కెర సిరప్ అసలు వేసుకోకూడదు. అలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.



అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళు నారింజ తీసుకోవచ్చు.



కానీ మధుమేహం ఉన్న వాళ్ళు నారింజ రసం తీసుకోకూడదు.



డయాబెటిస్ తినదగిన అద్భుతమైన పండు పియర్స్



బెరీ కూడా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది, అందువల్ల అవి రక్తంలో గ్లూకోజ్ ని త్వరగా పెంచవు.