బాదం పప్పు ఖర్జూరాలు పిస్తా పప్పు వాల్ నట్స్ ఎండు ద్రాక్ష అంజీర్ గోజీ బెర్రీస్ హాజల్ నట్స్ డ్రై ఫ్రూట్స్ శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో సహాయపడతాయి.