డయాబెటిస్ బాధితులు డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా? ప్రయోజనాలేమిటీ?

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యకరమనే సంగతి తెలిసిందే.
.

మరి డయాబెటిస్ బాధితులు ఆ పండును తినొచ్చా?

ఈ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

డ్రాగన్ ఫ్రూట్ డయాబెటిక్స్‌కు మంచిదేనట.

ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ రాకుండా ఇది అడ్డుకుంటుందట.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, ఫైబర్ ఎక్కవ.

డ్రాగన్ ఫ్రూట్ తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మధుమేహం లేని వారు ఇది తింటే భవిష్యత్తులో డయాబెటిస్ రాదు.

డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది.

కాబట్టి, ఎలాంటి అభ్యంతరం లేకుండా దీన్ని తినేయొచ్చు

Images and Video Credit: Pexels, Pixabay and Unsplash