ఈ పండ్లు డయాబెటిస్ రోగులు తినాల్సిందే



నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా అరికలు సహాయపడతాయి.



తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను ఎంచుకొని తినడం మధుమేహ రోగులకి అత్యవసరం.



యాపిల్స్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మంచి జరుగుతుంది. అలాగే దీనిలో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి.



అరటిపండును తినేందుకు మధుమేహరోగులు భయపడతారు. నిజానికి రోజుకు ఒక అరటిపండును హ్యాపీగా తినవచ్చు.



స్ట్రాబెర్రీల గ్లెసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.



పేదవాడి పండుగా జామ పేరు తెచ్చుకోండి. దీనిలో లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం అధికంగా ఉంటాయి.



దానిమ్మ పండ్లను రోజూ తింటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనివల్ల టైప్2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది



మధుమేహ రోగులు ఈ పండ్లలో రోజుకు రెండింటినీ కచ్చితంగా తినడం అలవాటు చేసుకోవాలి.