మిషన్స్​కి సర్వీసింగ్​ ఎలాంటిదో.. శరీరానికి డిటాక్స్ అలాంటిది.

స్కిన్, హెల్త్ కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ముందు డిటాక్స్ చేయాలి.

శరీరాన్ని డిటాక్స్ చేసినప్పుడే మెరుగైన హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.

లేదంటే శరీరంలో కొవ్వు పేరుకుపోయి అనారోగ్యాలకు దారితీస్తుంది.

డిటాక్సింగ్​ కోసం మీ డైట్​లో మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.

నట్స్, ఆకుకూరల్లో మెగ్నీషియం ఎక్కువగా లభ్యమవుతుంది.

ఫైబర్​ కూడా మీ శరీరాన్ని డిటాక్స్ చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

ఇది శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపేస్తుంది. (Picture Credit : Pexels)