వర్షాకాలంలో డెంగ్యూ నుంచి రక్షించుకోండి ఇలా!

వానకాలంలో డెంగ్యూ బాగా వ్యాప్తి చెందుతుంది.

డెంగ్యూ సోకిన వారికి జ్వరం విపరీతంగా ఉంటుంది.

తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు, కళ్లలో నొప్పి ఉంటుంది.

వాంతులు, కడుపునొప్పి, నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం వేస్తుంది.

డెంగ్యూ లక్షణాలుంటే పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్‌ తీసుకోవాలి.

జ్వరం వచ్చిన వెంటనే చల్ల నీళ్లతో శరీరం అంతా బాగా తుడవాలి.

దోమలు నివారించడానికి ఇంట్లో కాయిల్స్, లిక్విడ్, దోమ తెరలు వాడాలి.

ఇంటి పరిసర ప్రాంతాల్లో ముగురు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

పిల్లలు, పెద్దలు నిండైన దుస్తులు వేసుకోవాలి.

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ప్రోటీన్లు ఎక్కువుగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

పండ్లు, పోషకాలు ఉండి వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి.

All Photos Credit:pixabay.com