విశాఖలో దీప్తి సునైనా, షన్నును కలిసేందుకేనా? యూట్యూబర్ దీప్తి సునైనాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అభిమానుల్లో చాలామంది దీప్తి - షన్ముఖ్ జస్వంత్‌లను జంటగా చూసేందుకు ఇష్టపడతారు. దీప్తి - షన్ముఖ్‌ల బ్రేకప్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఏదో ఒకరోజు దీప్తి - షన్ను కలుస్తారనే ఆశతో ఉన్నారు. దీప్తి సునైనా ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంది. ఓ ప్రైవేట్ సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు దీప్తి విశాఖ వచ్చింది. ఫ్యాన్స్ మాత్రం షన్నును కలిసేందుకే దీప్తి విశాఖ వెళ్లిందంటున్నారు. అదే కార్యక్రమానికి షన్ను కూడా వచ్చాడు కదా, కలిశావా అని అడుగుతున్నారు. మరి, దీప్తి.. షన్నును కలిసిందో లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. విశాఖ వెళ్లిన దీప్తి ఖాళీగా లేదు. బీచ్ అందాలను టైమ్ లాప్స్ వీడియోలో బంధించింది. ఆ వీడియోను ఇక్కడ చూసేయండి. Images and Videos Credit: Deepthi Sunaina/Instagram