రాధిక, ఆ డ్యాన్స్ ఆపిక - కుర్రాళ్లను చంపేస్తావా?

నేహా శెట్టి, ఈ పేరు చెబితే ఎవరికీ అర్థం కాదు.

రాధిక అంటేనే నేహా శెట్టిని గుర్తుపడతారు.

‘డీజే టిల్లు’లో రాధిక పాత్రలో అంతగా ఒదిగిపోయింది నేహా.

తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్‌లో పెట్టిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అంతేకాదు, ఆ డ్రెస్‌లో ఆమె డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంది.

ఆమె డ్యాన్స్ చూసి, రాధిక ఆపిక తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు.

త్వరలో ‘డీజే టిల్లు’కు సీక్వెల్ కూడా రానుంది.

అయితే, సీక్వెల్‌లో రాధిక పాత్ర ఉండకపోవచ్చట.

ఇది కాస్త నేహా శెట్టి అభిమానులను కలవరపరిచే విషయమే.

అయితేనేం, హీరో కార్తీకేయతో ‘బెదురులంక’లో నటిస్తోంది.

Images and Videos Credit: Neha Shetty/Instagram