ద బ్లాక్ క్వీన్... శ్రీముఖిని ఇలా చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది బుల్లితెర టాప్ యాంకర్ శ్రీముఖి. వరుస ఫోటో షూట్లతో బిజీగా మారింది. యాంకరింగ్ తో పాటూ కొత్తగా డ్యాన్స్ షోకు జడ్జిగా మారింది. తాజాగా నలుపుడ్రెస్సులో ఫోటో షూట్ చేసింది. ఈ డ్రెస్సులో ఈమెను చూస్తే బ్లాక్ క్వీన్‌లా కనిపిస్తోంది. తెల్లని మేనుపై నల్లని డ్రెస్సు, పచ్చల హారం చక్కగ అమరాయి. ఈ డ్రెస్సులో నిజంగా క్వీన్‌లాగే ఉంది ఈ అమ్మాయి. శ్రీముఖిని చూస్తే హీరోయిన్ మెటీరియల్ అనిపించడం ఖాయం. (All Images Credit: sreemukhi/Instagram)