అతిలోకసుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తోంది. మరోవైపు శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా సినిమాల్లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే యాక్టింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషీ కపూర్ ఇప్పుడు 'ది ఆర్చీస్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అందుకే సోషల్ మీడియాలో ఫుల్ జోష్ మీదుంటోంది ఖుషి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోల్లో ఓ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఖుషీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు