బుల్లితెరపై యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి ఈ మధ్యకాలంలో జోరు తగ్గించింది. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో.. టీవీ షోలలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించనుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా శ్రీముఖి కొన్ని ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. డాన్స్ ఐకాన్ షో కోసం గ్లామర్ డోస్ పెంచేసింది శ్రీముఖి. తాజాగా ఈ షో కోసం ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. ఈ ఫొటోలపై ఫ్యాన్స్ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫొటోలు