నటి శ్రియా చీరలో ఉన్న కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది. 

ఈ ఫొటోలు చూసిన వారు 'ఇలా కూడా చీర కట్టుకోవచ్చా..?' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యాక్ లెస్ శారీలో తన హాట్ లుక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది శ్రియా.

ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది ఈ బ్యూటీ. 

దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది.

2018లో ఆమె రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు వరుస సినిమాలు ఒప్పుకుంటూ నటిగా మరింత బిజీ అవుతుంది.