అనన్య అందాల్, కుర్రకారు గుండెల్లో గుబుల్! సినిమాల్లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది అనన్య నాగళ్ల. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అనన్య స్టైలే వేరు. మొహమాటం లేకుండా అందాలను ఆరబెట్టేస్తుంది అనన్య. ఇన్‌స్టాలో ఆమె ఫొటోలను చూస్తే కుర్రాళ్లు అస్సలు నిద్రపోలేరు. ఈమె చీరకట్టినా.. మోడ్రన్ డ్రెస్ వేసినా అబ్బాయిలకు పండుగే. అందాలను అందంగా చూపించడం అనన్యకు మాత్రమే తెలుసు. ట్రావెలింగ్‌ను ఇష్టపడే అనన్య.. నిత్యం ఏదో ఒక కొత్త ప్లేస్‌లో ప్రత్యక్షమవుతుంది. తాజాగా అనన్య.. పోస్ట్ చేసిన ఫొటోలు యూత్‌ను పిచ్చెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు చూసిన ఫాలోవర్లు అనన్య నువ్వు భలే క్యూట్ అంటున్నారు. కొందరైతే ఏకంగా ఆమె అందాలను వర్ణిస్తూ కవితలే చెప్పేస్తున్నారు. Images and Video Credit: Ananya Nagalla/Instagram