దీప్తి సునయన- వావ్, వాట్ ఎ స్టైల్ వాక్!

దీప్తి సునయన ఇటీవల ట్రెండీ డ్రెస్‌లో ఆకట్టుకుంది.

తాజాగా ఆ డ్రెస్‌లో వయ్యారంగా నడుస్తూ కనిపించింది.

దీప్తి చీరలోనే కాదు, మోడ్రన్ డ్రెస్‌లో అందంగా ఉంటుంది.

దీప్తి ఏ డ్రెస్ వేసినా.. ఆ డ్రెస్‌కే అందం వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

దీప్తికి నటన, డ్యాన్స్‌లో మంచి టాలెంట్ ఉంది.

కానీ, సినిమాల్లోకి దీప్తి సెట్ కాదనే అభిప్రాయం ఉంది.

అందుకే ఆమె హీరోయిన్ ఫ్రెండ్స్, సిస్టర్ క్యారెక్టర్లకే పరిమితమైంది.

యూట్యూబ్ వీడియోలు చూస్తే ఆమె నటనకు ఫిదా అవుతారు.

దీప్తి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఎవరైనా సరే పడిపోవల్సిందే.

దీప్తి పోస్ట్ చేసిన తాజా స్టైలిష్ వాకింగ్ వీడియో ఇదే.

Images & Videos: Deepthi Sunaina/Instagram

Thanks for Reading. UP NEXT

అక్టోబర్ 2022లో రిలీజ్ కానున్న సినిమాలు!

View next story