రష్మిక రియల్ ఫ్యామిలీని చూశారా? అచ్చం అమ్మ పోలికే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి మనకు తెలిసిందే.

ఈ కన్నడ బ్యూటీ టాలీవుడ్‌నే కాదు, బాలీవుడ్‌నూ ఏలేందుకు సిద్ధమైపోయింది.

ఫస్ట్ హిందీ సినిమాలోనే అమితాబ్ బచ్చన్ పక్కన ఛాన్స్ కొట్టేసింది.

అమితాబ్, రష్మికల ‘గుడ్ బై’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా కాకుండా రష్మిక చేతిలో మరో రెండు బాలీవుడ్ సినిమాలున్నాయి.

‘మిషన్ మజ్ను’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ‘ఆనిమల్’ షూటింగ్ జరుపుకుంటోంది.

తెలుగులో ‘పుష్ప’, తమిళంలో ‘వారిసు’ సినిమాల్లోనూ రష్మిక నటిస్తోంది.

రష్మిక తాజాగా తన రియల్ ఫ్యామిలీ ఫొటోలను పోస్ట్ చేసింది.

అక్టోబర్ 7న ‘రీల్ ఫ్యామిలీ’(గుడ్ బై)ని చూడండని చెప్పింది.

అంటే, తన ఫ్యామిలీని అలా ‘గుడ్ బై’ ప్రమోషన్స్‌కు వాడేసిందన్నమాట.

Images Credit: Rashmika Mandanna/Instagram